పంబా నది తీరాన వెలుగుతున్నావయ్యా శరణు గణేశ శరణాలయ్యా.... పంచగిరి వాసునికి తోడు ఉన్నావయ్యా శరణు గణేశ శరణాలయ్యా... పంబా నది తీరాన వెలుగుతున్నావయ్యా శరణు గణేశ శరణాలయ్యా... స్వామి, పంచగిరి వాసునికి తోడు ఉన్నావయ్యా శరణు గణేశ శరణాలయ్య...
మకరజ్యోతి సంబరాల్ల సేవలు పూజలు చెయ్యంగా ముసిముసి నవ్వుల మోహిని బాలుడు నీతో ముచ్చటలాడంగా
ఆది పూజల నా స్వామి వందనాలు గణపయ్య.. ఆపద మొక్కులవాడ మూషిక వాహనమెక్కి రావయ్యా ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య... శరణు గణేశ శరణాలయ్యా... బుజ్జి బుజ్జి గణపయ్య బోజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా
మొదటి పూజ జెయ్యకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్యా... స్వామి ముప్పుతిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా శరణు గణేశ శరణాలయ్యా... మొదటి పూజ జెయ్యకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్యా... అయ్య, ముప్పుతిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా శరణు గణేశ శరణాలయ్యా...
0 Comments