దుర్గమ్మ కథ – మహిషాసురుని వధించిన దేవి
పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు భగవంతుల నుండి వరం పొంది, ఎవరు మానవుడు గాని దేవుడు గాని తనను చంపలేరని ఆశీర్వాదం పొందాడు. ఆ వరబలంతో అతడు భూలోకాన్నీ, స్వర్గాన్నీ ఆక్రమించి దేవతలను వేధించాడు.
దేవతలు సహాయం కోసం ఆది పరాశక్తిను ప్రార్థించారు. వారి తపస్సుతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులు కలిసిపోవడంతో దుర్గమ్మ అవతరించింది. ఆమె సింహంపై ఆరూఢగా, దశభుజాలతో, ప్రతి చేతిలో ఆయుధాలతో ప్రకాశించింది.
తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ మహిషాసురుడితో యుద్ధం చేసింది. పదవ రోజు అతన్ని సంహరించింది. ఆ రోజు నుంచే విజయదశమి (దసరా) అని పిలుస్తారు.
దుర్గమ్మ ధైర్యం, శక్తి, మరియు ధర్మాన్ని రక్షించే శక్తి యొక్క ప్రతీక.
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ వానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
నిమ్మ కాయ దండలు
....నిలువెత్తు వేయంగా
గుగ్గిలం పొగలు
....గుప్పున లేవంగ
నిమ్మ కాయ దండలు
.......నిలువెత్తు వేయంగా
గుగ్గిలం పొగలు
.....గుప్పున లేవంగ
బుక్క గులలు వెసి చక్కని పూజాలు చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
అమ్మ.. బంగారు బిందెల్ల
...గంగ నీళ్ళు తెచ్చి
అమ్మ భూవని కి
.....అభిషేకం చేయంగా
బంగారు బిందెల్ల
.....గంగ నీళ్ళు తెచ్చి
అమ్మ భూవని కి
......అభిషేకం చేయంగా
చల్లటి నీళ్లని సంబర పడుతుంది చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
భక్తులంతా గుడి
....బాజనలు చేయంగ
ఆటలాడి అమ్మ వారు
..... పాటలు పడంగ
భక్తులంతా గుడి
.....బాజనలు చేయంగ
ఆటలాడి అమ్మ వారు
.....పాటలు పడంగ
కనీపించకుండ వచ్చి కాలు కలుపుతున్నది చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
అమ్మ పాదాలకు
....పారాణి పూయంగ
ఆడ పడచులు అంత
.....హారతులు ఈవంగ
అమ్మ పాదాలకు
.....పారాణి పూయంగ
ఆడ పడచులు అంత
..... హారతులు ఈవంగ
హారతులు ఈవంగ ఆనంద పడుతోంది చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
గండ దీపాలు
....నూటొక్క పొద్దులు
యప కొమ్మల
....ధూప దీపాలు
గండ దీపాలు
.....నూటొక్క పొద్దులు
యప కొమ్మల
......ధూప దీపాలు
దీపాల కాంతుల్లా ధగ ధగ వెలుగుతుంది చూడు చూడు చూడు చూడు..
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
చూడు చూడు దుర్గమ్మ చూడు
భక్తుల నడుమ భవానీ చూడు
0 Comments