Runa Hartru Ganesha Stotram in Telugu Lyrics – శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం

Runa Hartru Ganesha Stotram in Telugu– శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం


“ఓం శ్రీ గణేష్ నమః…
మనసు శాంతి, కష్టనివారణ, ఆర్థిక సుసంపత్తి కోసం
మనం ఇప్పుడు శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం పఠిద్దాం.”

|| అథ స్తోత్రమ్ ||

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౧ ||

త్రిపురస్య వధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౨ ||

హిరణ్యకశిప్వాదీనాం వధార్థే విష్ణునార్చితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౩ ||

మహిషస్య వధే దేవ్యా గణనాథః ప్రపూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౪ ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౫ ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౬ ||

భాస్కరేణ గణేశో హి పూజితశ్ఛవిసిద్ధయే |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౭ ||

పాలనాయ స్వతపసాం విశ్వామిత్రేణ పూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౮ ||

ఇదం ఋణహరస్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనమ్ |
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

దారిద్ర్యాద్దారుణాన్ముక్తః కుబేరసంపదం వ్రజేత్ |
ఫడంతోఽయం మహామంత్రః సార్థపంచదశాక్షరః || ౧౦ ||

ఓం గణేశ ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ |
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

ఏకవింశతిసంఖ్యాభిః పురశ్చరణమీరితమ్ |
సహస్రావర్తనాత్సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

బృహస్పతిసమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్ |
అస్యైవాయుతసంఖ్యాభిః పురశ్చరణమీరితమ్ || ౧౩ ||

లక్షమావర్తనాత్సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్ |
భూతప్రేతపిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

|| అథ ప్రయోగః ||

అస్య శ్రీ ఋణహర్తృగణపతిస్తోత్ర మహామంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీఋణహర్తృగణపతిర్దేవతా | గ్లౌం బీజం | గః శక్తిః | గం కీలకం | మమ సకల ఋణనాశనే జపే వినియోగః |

కరన్యాసః |
ఓం గణేశ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం ఋణం ఛింది తర్జనీభ్యాం నమః |
ఓం వరేణ్యం మధ్యమాభ్యాం నమః |
ఓం హుం అనామికాభ్యాం నమః |
ఓం నమః కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ఫట్ కరతలకరపృష్ఠాభ్యాం నమః |

షడంగన్యాసః |
ఓం గణేశ హృదయాయ నమః |
ఓం ఋణం ఛింది శిరసే స్వాహా |
ఓం వరేణ్యం శిఖాయై వషట్ |
ఓం హుం కవచాయ హుమ్ |
ఓం నమః నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ఫట్ అస్త్రాయ ఫట్ |

ధ్యానం –
సిందూరవర్ణం ద్విభుజం గణేశం
లంబోదరం పద్మదళే నివిష్టమ్ |
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం
సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవమ్ ||

లమిత్యాది పంచపూజా ||

|| మంత్రః ||
ఓం గణేశ ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ |

ఇతి శ్రీకృష్ణయామలతంత్రే ఉమామహేశ్వరసంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రమ్ |




మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు (శ్లోకాలు) పరిశీలించండి.
Close Menu