అదిగదిగో శబరిమలా అయ్యప్పస్వామి ఉన్నమలాఅదిగదిగో శబరిమలా అయ్యప్పస్వామి ఉన్నమలాఅదిగదిగో పళణిమలా అయ్యప్ప సోదరుడు ఉన్నమలా
అదిగదిగో పళణిమలా అయ్యప్ప సోదరుడు ఉన్నమలా
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్పస్వామియే
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్పస్వామియే
స్వామియే అయ్యపా - అయ్యప్పా స్వామియె
స్వామియే అయ్యపా - అయ్యప్పా స్వామియె
అదిగదిగో శబరిమలా అయ్యప్పస్వామి ఉన్నమలాఅదిగదిగో పళణిమలా అయ్యప్ప సోదరుడు ఉన్నమలా
అదిగదిగో పంపానది, అదిదక్షిణభారత గంగానది
అదిగదిగో కైలాసం, ఇదిగదిగో వైకుంఠం
అదిగదిగో శబరిమల - శివకేశవులు ఉన్నమల
ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్పస్వామియే
స్వామియే అయ్యపా - అయ్యప్పా స్వామియె
అదిగదిగో శబరిమలా అయ్యప్పస్వామి ఉన్నమలాఅదిగదిగో పళణిమలా అయ్యప్ప సోదరుడు ఉన్నమలా
అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమల
కైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల
ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల
అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం
శబరి ఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్థలం
అదిగదిగో కాంతమల అక్కడ వెలువడును మకరజ్యోతి
హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది
స్వామియే అయ్యపా - అయ్యప్పా స్వామియె
స్వామియే అయ్యపా - అయ్యప్పా స్వామియె
0 Comments