వేలునికి హరో హర
శరణు మురుగా హరో హర
వేలాయుధ స్వామికి హరో హర
సుబ్రహ్మణ్య నాథా హరో హర....
వేల్ వేల్ వెలయ్యా స్కందా మురుగా
మా కోర్కె లన్ని తీర్చవయ్య స్కందా మురుగా...
వేల్ వేల్ వెలయ్యా స్కందా మురుగా
మా కోర్కె లన్ని తీర్చవయ్య స్కందా మురుగా...
పచ్చ నెమలి వాహనుడా స్కందా మురుగా
నీకు పాలకావడి తెచ్చమయ్య స్కందా మురుగా.....
ఫలనిమలై కొండ మీద స్కందా మురుగా
నీవు దండాయుధ పానివయా స్కందా మురుగా.....
గణపతికి అనుజుడవు స్కందా మురుగా
అయ్యప్ప కు అగ్రజుడవు స్కందా మురుగా....
నువ్వు అయ్యప్ప కు అగ్రజుడవు స్కందా మురుగా....
పార్వతి పుత్రుడవు స్కందా మురుగా
భక్తులను బ్రోవుమయ స్కందా మురుగా......
వల్లీ మనసు దోచవు స్కందా మురుగా
కన్నులందు నిలీచావయ్య స్కందా మురుగా....
మా కన్నులందు నిలీచావయ్య స్కందా మురుగా....
వేల్ వేల్ వెలయ్యా స్కందా మురుగా
మా కోర్కె లన్ని తీర్చవయ్య స్కందా మురుగా...
స్వామి మలై కొండ మీద స్కందా మురుగా
నీవు బాల సుబ్ర మన్యుడవు స్కందా మురుగా....
కలియుగ వరద స్వామి శరణం మురుగా
కరుణా భరణా స్వామి శరణం మురుగా.....
అయ్యప్పకి సోదరుడవు శరణం మురుగా
నువ్వు దేవతలకు శిరోమణివి శరణం మురుగా
తిరుత్తణి నీదనూ శరణం మురుగా
నువ్వు కార్తికేయుడంత శరణం మురుగా
వేల్ వేల్ వెలయ్యా స్కందా మురుగా
మా కోర్కె లన్ని తీర్చవయ్య స్కందా మురుగా...
0 Comments