ఇరుముడి కట్టు…శబరిమలైకి…
నెయ్యాభిషేకం…మణికంఠునికి…
అయ్యప్పా.. స్వామియే… అయ్యప్పా…
ఇరుముడి కట్టు…శబరిమలైకి…
నెయ్యాభిషేకం…మణికంఠునికి…
ఇరుముడి కట్టు…శబరిమలైకి…
నెయ్యాభిషేకం…మణికంఠునికి…
ఇరుముడి కట్టు…శబరిమలైకి…
నెయ్యాభిషేకం…మణికంఠునికి…
ఇరుముడి కట్టు…శబరిమలైకి…
నెయ్యాభిషేకం…మణికంఠునికి…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
దీనుల దొరవు అని…మండల దీక్షపుని…
నీ గిరి చేరు… కదిలితిమయ్యా…
నీ శబరి… కొండా…అందరికి అందకదా…
ఇరుముడి కట్టు…శబరిమలైకి…
నెయ్యాభిషేకం…మణికంఠునికి…
ఇరుముడి కట్టు…శబరిమలైకి…
నెయ్యాభిషేకం…మణికంఠునికి…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
కొండలు దాటుకొని, గుండెల నింపుకొని,
ఓ మణికంఠా… చేరితిమయ్యా…
నీ కరిమల క్షేత్రం… కలియుగ వరము కదా…
ఇరుముడి కట్టు…శబరిమలైకి…
నెయ్యాభిషేకం…మణికంఠునికి…
ఇరుముడి కట్టు…శబరిమలైకి…
నెయ్యాభిషేకం…మణికంఠునికి…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
స్వామి శరణం అయ్యప్పా…
శరణం శరణం అయ్యప్పా…
మరిన్ని అయ్యప్ప భజనలు చూడండి.
0 Comments