భగవాన్ శరణం భగవతి శరణం
దేవన్ పాదం-దేవి పాదం
భగవనే -భగవతియే
దేవన్ -దేవియే || భగవాన్ ||
తారక్ ప్రభు నీ పవన చరిత
సర్వాధారం అయ్యప్ప || 2 ||
అని ఎల్లలు నీ నామమే
శరణం శరణం అయ్యప్ప || భగవాన్ ||
హరిహర తనయ పవన నిలయ
శరణం శరణం అయ్యప్ప || 2 ||
పందాల రాజా పరమపూజిత
శరణం శరణం అయ్యప్ప || 2 || || భగవాన్ ||
మహిషి సంహార మధ -గజ వాహన
శరణం శరణం అయ్యప్ప || 2 ||
పంబ వాసా పవన చరిత
శరణం శరణం అయ్యప్ప || 2 ||
వ్యాఘ్ర వాహన నీ చరితం
జగతికి అది ఏ కైవల్యం
అయ్యప్ప అయ్యప్ప || 2 ||
క్షిరభిషేకం చేసేము
నీ సుందర్ రూపం చూసేము || 2 ||
భక్తుల సేవాళ్లు కొనువయ్యా
బాధ్యత నీదే అయ్యప్ప || 2 ||
కర్పూర దీపం జైకొనుమ
మము ఆనందల్లా దయగొనుమా || 2 ||
శ్రీధర్మ శాస్త్రా వందనము
ఓ అర్జ్జా మూర్తి వందనము
సీతజన మందిర అయ్యప్ప
శ్రీ కరిమళ వాసా అయ్యప్ప || 2 ||
భగవాన్ శరణం భగవతి శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవాన్ శరణం భగవతి శరణం
దేవన్ పాదం-దేవి పాదం
భగవనే -భగవతియే
దేవన్ -దేవియే || భగవాన్ ||
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప || 4 ||
మరిన్ని అయ్యప్ప భజనలు చూడండి.
Follow the Stotra Sampada (స్తోత్రసంపద) channel on WhatsApp: Stotra Sampada
0 Comments