కానిపాక గణపతి వందనమయ్య
కన్నెముల గణపతి శరణమయ్య
కానిపాక గణపతి వందనమయ్య
కన్నెముల గణపతి శరణమయ్య
గజానన హే గజానన
శరణం శరణం గజానన
గజానన హే గజానన
శరణం శరణం గజానన
గం గం గణపతి వందనమయ్య
గజముఖ గణపతి శరణమయ్య
జై గణేశా.. జై గణేశా..
మల్లెపూల గణపతి వందనమయ్య
మా మంచి గణపతి శరణమయ్య
కానిపాక గణపతి వందనమయ్య
కన్నెముల గణపతి శరణమయ్య
గజానన హే గజానన
శరణం శరణం గజానన
ఉండ్రాళ్ల గణపతి వందనమయ్య
ఉచ్చిష్ట గణపతి శరణమయ్య
జై గణేశా.. జై గణేశా..
బుజ్జి బుజ్జి గణపతి వందనమయ్యమా బొజ్జ గణపతి శరణమయ్యకానిపాక గణపతి వందనమయ్యకన్నెముల గణపతి శరణమయ్యగజానన హే గజాననశరణం శరణం గజాననవరసిద్ధి గణపతి వందనమయ్యవరాల గణపతి శరణమయ్యజై గణేశా.. జై గణేశా..
సిద్ధి బుద్ధి గణపతి వందనమయ్య
చిరునవ్వు గణపతి శరణమయ్య
కానిపాక గణపతి వందనమయ్య
కన్నెముల గణపతి శరణమయ్య
గజానన హే గజానన
శరణం శరణం గజానన
అందాల గణపతి వందనమయ్య
ఆనంద గణపతి శరణమయ్య
జై గణేశా.. జై గణేశా..
ఓనమాల గణపతి వందనమయ్య
ఓంకార గణపతి శరణమయ్య
కానిపాక గణపతి వందనమయ్య
కన్నెముల గణపతి శరణమయ్య
గజానన హే గజానన
శరణం శరణం గజానన
శరణం శరణం గజానన
శరణం శరణం గజానన
శరణం శరణం గజానన
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
మరిన్ని భజన పాటలు చూడండి.
0 Comments